మహా శివరాత్రి 🙏

అతను శివం..ఆమె శక్తి

అతను సర్వేశ్వరుడు..ఆమె సర్వమంగళ

అతను జాడ..ఆమె నీడ

అతను పుట్టుక లేనివాడు..ఆమె ప్రతి పుట్టుకా ఓ మహాపురాణమే

ఆయన సగం..ఆమె సగం..ఇద్దరూ కలిస్తే జగం

మాతాచ పార్వతీదేవి..పితా దేవో మహేశ్వర
బాంధవా శివభక్తాస్చ..స్వదేశో భువనత్రయం

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑