To my telugu friends living in Houston city in USA currently under the nature’s fury with Harvey storm.
భాగవతమున కనలేదా
బాల కృష్ణుని మధురలీల
అలనాడు గోవర్ధనమునెత్తి బాలుండు
ఆబాలగోపాలకున్ జడివానబాపె
ప్రకృతిని తన పక్క నిలిపిన
పరమశివుడే తమ మనసు నిండగ
శివుడాజ్ఞ యని తలిచి
అనుసరించిన కృష్ణ మార్గము
ఆత్మ రాముడుండు మూర్తుల
మన హౌస్టన్ వాసులకండదండ
Leave a Reply